భూదందా ఆరోపణలపై ఎమ్మెల్యే క్లారిటీ

by Sathputhe Rajesh |

భూదందా ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు.

భూదందా ఆరోపణలపై ఎమ్మెల్యే క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: భూదందా ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు. కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 4.22 ఎకరాల ల్యాండ్ వివాదం నా దగ్గరకు వచ్చింది నిజమే అన్నారు. అందులో 22 గుంటలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయిందన్నారు. నాలుగు ఎకరాల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందన్నారు. ఓనర్లకు తెలియకుండా కొనుగోళ్ల వ్యవహారం నడుస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన అంశంలో కేవలం ఇరువర్గాలకు మంచి చెప్పానన్నారు. అంతకు మించి ఎలాంటి కబ్జా వ్యహహారాలు లేవన్నారు.

Next Story