- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttam: నీటి పారుదల భూసేకరణ సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయండి:ఉత్తమ్
by Prasad Jukanti |
నీటి పారుదల ప్రాజెక్టుల భూసేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
Next Story






