- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageshwara Rao) ఓ గుడ్ న్యూస్ తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్ : రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageshwara Rao) ఓ గుడ్ న్యూస్ తెలిపారు. గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం(Crop Damage) అందించనున్నట్టు ప్రకటించారు. మార్చ్ లో కురిసిన వడగళ్ళ వాన(Hailstroms)కు 8,408 ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు గుర్తించామని పేర్కొన్న మంత్రి, రైతులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ అందించిన వివరాల ప్రకారం నష్టపరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అలాగే ఈనెల 3 నుంచి 9 వరకు కురిసిన వడగళ్ళ వానకు, ఈదురు గాలులకు జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందింది అని, దానిని పరిశీలించి వారికి కూడా పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు.
Next Story






