- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు: శ్రీధర్ బాబు
by GSrikanth |
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండబోవని ఆర్థికశాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండబోవని ఆర్థికశాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పాలసీలు ఉపయోగకరంగా ఉంటే తీసుకువెళతాం అని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇప్పటికే యువతకు ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలుపుతామని వెల్లడించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతామని.. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.
Next Story






