- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka: అంగన్ వాడీ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సీతక్క అంగన్ వాడీ ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సీతక్క అంగన్ వాడీ ఉద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్ వాడీలుగా అప్ గ్రేడ్‌కు సంబంధించిన ఫైల్‌పై మంత్రిగా తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని సీతక్కే స్వయంగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.7500 జీతం పొందుతున్న మినీ అంగన్ వాడీ టీచర్లు ఇకపై రూ.13,500 పొందుతారని, ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున మొత్తం 3989 హెల్పర్స్‌ను నియమించుకోవచ్చని పేర్కొన్నారు.
Next Story






