- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో గురువారం సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాగా ఈ నెలతో పాలకవర్గాల కాలపరిమితి ముగియనుంది. దీంతో ప్రత్యేకాధికారులతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున వాటిపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెట్టింది.
Read More: KTRకు మైండ్ బ్లాక్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
Next Story






