- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Seethakka: అలేఖ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్ర సీతక్క
by Kema Shiva Kumar |
ఖానాపూర్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఖానాపూర్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఇవాళ ఆమె పర్యటించారు. అనంతరం పెంబి మండల పరిధిలోని కొట్టుకుపోయిన పసుపుల వంతెనను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె ఖానాపూర్‌లో హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలేఖ్యను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Next Story






