- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారు.. గవర్నర్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని, గవర్నర్ తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని అనడం సరికాదని వ్యాఖ్యానించారు. గవర్నర్ మనస్సులో ఏం ఉందో అర్థమవుతుందని, గవర్నర్ అంతర్యం తెలంగాణ ప్రజలకు అర్థమైందని తెలిపారు. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వాన్ని బెదిరించినట్లు మాట్లాడారని, అది సరికాదని సత్యవతి రాథోడ్ సూచించారు.
Next Story






