- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Erravelli: కేసీఆర్‌ను కలసిన మంత్రి పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కలిశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కలిశారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్(Erravelli Farmhouse)లో కేసీఆర్‌ను స్వయంగా కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావులు ఉన్నారు. కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఆహ్వానాలు పంపుతామని మంత్రి పొన్నం ప్రకటించారు.
Next Story






