- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam: హరీష్ రావు డైవర్షన్ పాలిటిక్స్ బంజెయ్: పొన్నం
by Prasad Jukanti |
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్ రావుకు లేదని మంత్రి పొన్నం మండిపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ భేటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేబినెట్ మీటింగ్‍లో ముఖ్యమంత్రి, మంత్రులు వాటాల కోసం తిట్టుకోవడం, తన్నుకుంటున్నారని, రాష్ట్ర కేబినెట్ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన పొన్నం.. కేబినెట్‍పై హరీశ్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవం అని హరీశ్ రావు డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయాలన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీశ్ రావుకు లేదని ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు. జూబ్లీహిల్స్ లోనూ కంటోన్మెంట్ ఫలితాలే రిపీట్ కాబోతున్నాయని జోస్యం చెప్పారు.
Next Story






