- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లుడి ఇంటికి Minister Mallareddy
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల దాడులు ముగిసాయి.

X
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల దాడులు ముగిసాయి. కాగా గురువారం ఉదయం మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ టర్కీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి బోయిన్‌పల్లి సౌజన్య కాలనీలోని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటికి మంత్రి మల్లారెడ్డి వెళ్లారు. మల్లారెడ్డి కూతురు, మనవరాలు, వియ్యంకుడితో 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఐటీ దాడుల నేపథ్యంలో జరిగిన పరిణామాల గురించి ఆరా తీసారు. ఐటీ అధికారుల తమపై వ్యవహరించిన తీరును వారు మంత్రి మల్లారెడ్డికి తెలిపారు.
Next Story






