- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING:సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ విజయం
by Satheesh |
సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై మంత్రి కేటీఆర్ గెలుపొందారు. మొదట్లో కాస్త వెనుకబడిన మళ్లీ పుంజుకుని చివరకు కేటీఆర్ విజయం సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై మంత్రి కేటీఆర్ గెలుపొందారు. మొదట్లో కాస్త వెనుకబడిన మళ్లీ పుంజుకుని చివరకు కేటీఆర్ విజయం సాధించారు. కానీ గతం కంటే ఈ సారి కేటీఆర్ మెజార్టీ భారీగా తగ్గింది. సిరిసిల్లలో కేటీఆర్ గెలిచిన.. రాష్ట్రంలో కారు జోరుకు బ్రేక్ పడింది. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలకున్న బీఆర్ఎస్ ఆశలను కాంగ్రెస్ గల్లంతు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 61 స్థానాలను దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్ పయణిస్తోంది.
Next Story






