- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చేది అప్పుడే!
విజయవంతంగా అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు ఈ నెలాఖరున హైదరాబాద్‌కి రానున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవంతంగా అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు ఈ నెలాఖరున హైదరాబాద్‌కి రానున్నారు. ఈనెల (మే)16వ తేదీ నుంచి దాదాపు పది రోజులపాటు విస్తృతంగా పదుల సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో సమావేశమై తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను, ఉద్యోగాలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, ఈ నాలుగు రోజులు పాటు తన కుటుంబంతో సమయం గడపనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కి ఈ నెలాఖరున తిరిగి రానున్నారు.
Also Read...
Next Story






