- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్ట్ శంకర్‌ను పరామర్శించిన మంత్రి కేటీఆర్
by Malleboina Mahesh |
ఇటీవల జర్నలిస్ట్ శంకర్ పై పలువురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై స్పందించిన కేటీఆర్ విదేశాల నుంచి రాగానే ఆయనను తుర్కయంజాల్ లోని తన ఇంట్లో కలిసి పరామర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జర్నలిస్ట్ శంకర్ పై పలువురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై స్పందించిన కేటీఆర్ విదేశాల నుంచి రాగానే ఆయనను తుర్కయంజాల్ లోని తన ఇంట్లో కలిసి పరామర్శించారు. అలాగే అతని ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. భూకబ్జాలపై నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి చేశారన్నారు. ఇలాంటి దాడులను బీఆర్ఎస్ సహించదని.. భవిష్యత్తులో శంకర్ పై దాడి జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. అలాగే శంకర్ పై జరిగిన దాడి విషయంలో పోలీస్ అలసత్వాన్ని, ప్రభుత్వం పక్షపాత వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతామని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Next Story






