మోడీ వల్లే ‘ఆర్ఆర్ఆర్‌’కు ఆస్కార్ వచ్చింది అంటాడేమో: కేటీఆర్

by Disha Web Desk 2 |
మోడీ వల్లే ‘ఆర్ఆర్ఆర్‌’కు ఆస్కార్ వచ్చింది అంటాడేమో: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు పాట‌కు ఒరిజిన‌ల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల సంద‌ర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యల‌ను ట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. నాటునాటు పాట‌కు మోడీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాదవ్యక్తులు చెప్పుకుంటారేమోన‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీంతోపాటు, గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వీడియోకు ఆయన రీట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed