- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం తెలంగాణపై కక్ష కట్టినట్లు వ్యవహారిస్తోంది: మంత్రి KTR
by Satheesh |
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కనికరం చూపడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కనికరం చూపడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై పగ బట్టినట్లు వ్యవహారిస్తోందన్నారు. ముంబై, చెన్నై, బెంగళూరు మెట్రోలకు భారీగా నిధులిచ్చారని.. కానీ హైదరాబాద్ మెట్రోకు మాత్రం నిధులు ఇవ్వడం లేదన్నారు.
Next Story






