- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి కనుమూరితో మంత్రి కొప్పుల భేటీ
by GSrikanth |
తిరుపతిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజులు ఆదివారం భేటీ అయ్యారు. ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తిరుపతిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజులు ఆదివారం భేటీ అయ్యారు. ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకున్నారు. తాజా రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ రాజకీయాలు వాటి ప్రభావంతో పాటు తాజాగా కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పార్టీపై ప్రధానంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న కోణంలో జాతీయ పార్టీ వైపు వేసిన అడుగుల గురించి వాకబు చేస్తూనే పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండ బోతున్నాయన్నదానిపై కొప్పుల వివరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు కలువడం చర్చనీయాంశంగా మారింది.
Next Story






