- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాక్ లాగ్ అడ్మిషన్లు విడుదల
by GSrikanth |
రెసిడెన్సియల్ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అడ్మిషన్ల వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ వెబ్సైట్ ద్వారా ప్రకటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రెసిడెన్సియల్ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అడ్మిషన్ల వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ వెబ్సైట్ ద్వారా ప్రకటించారు. తెలంగాణ స్పెషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు 1478 బ్యాక్ లాగ్ అడ్మిషన్లు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో1763 అడ్మిషన్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.దీంతో పాటు స్పెషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 9వ తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్లు 240, ఏప్రిల్ 16న నిర్వహించిన బ్యాక్ లాగ్ వేకెన్సీస్ ప్రవేశ పరీక్షకు 50,567 మంది విద్యార్థులు హజరైనట్లు మంత్రి తెలిపారు.
Next Story






