- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
America : అమెరికా పర్యటనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!
by Ramesh Naini |
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నేడు రాత్రి నేడు రాత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిసింది.
బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యం అవుతున్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలిసింది.
Next Story






