- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News : కేటీఆర్, హరీశ్‌రావు లాంటి పొరగాళ్లతో నేను మాట్లాడను: మంత్రి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుల వ్యాఖ్యలపై స్పందించనని, వారిది తన స్థాయి కాదని మంత్రి కోమట రెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) ల వ్యాఖ్యలపై స్పందించనని, వారిది తన స్థాయి కాదని మంత్రి కోమట రెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) విమర్శించారు. వాళ్లు కేసీఆర్ కొడుకు, అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తను రైతు కుటుంబం నుంచి వచ్చి, కింది స్థాయి నుంచి నాయకుడిని అయ్యానని మంత్రి చెప్పుకొచ్చారు.
నా స్థాయికి మాజీ సీఎం కేసీఆర్ వస్తానంటే గురుకులాలకు పోదాం.. అని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి పొరగాళ్లతో నేను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story






