- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Komatireddy Venkat Reddy : సీఎం పదవి కావాలని ఎప్పుడూ చెప్పలేదు
ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ తాను కోరుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ తాను కోరుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మార్పు కోరుకున్న ప్రజలు సంపూర్ణ మెజార్టీతో తమకు అధికారాన్ని ఇచ్చారని తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పక్కాగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాల్లోనే హామీలన్నీ సంపూర్ణంగా అమలు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. అమలుకు సాధ్యమయ్యే హామీలే తాము ఇచ్చామని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు.
Next Story






