- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఓకే: హరీష్ రావు
by GSrikanth |
గవర్నర్‌కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చని.. సిద్దిపేట నుంచి పోటీచేసినా ఓకే నని.. నాకేమీ అభ్యంతరం లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చని.. సిద్దిపేట నుంచి పోటీచేసినా ఓకే నని.. నాకేమీ అభ్యంతరం లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఫైట్ చేయాలంటే చేయండి అని గవర్నర్‌కు సూచించారు. బీజేపీ కనుసన్నల్లోనే గవర్నర్ పనిచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. గవర్నర్‌ను విమర్శించలేక కాదని, పోస్టుకు ఉన్న గౌరవంతో మాట్లాడటం లేదని స్పష్టం చేశారు.
Next Story






