తెలుగు ఇండియన్ ఐడల్ 2 రన్నరప్ కు మంత్రి హరీశ్ అభినందనలు

by Dishafeatures2 |
తెలుగు ఇండియన్ ఐడల్ 2  రన్నరప్ కు మంత్రి హరీశ్ అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఇండియన్ ఐడల్ -2023 సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేటకు చెందిన లాస్యప్రియ కు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా ఆహాలో స్ట్రీమ్ అయిన ఈ పోటీలో సౌజన్య అనే గాయకురాలు విన్నర్ గా నిలిచింది.

Also Read: ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఆరిజిన్ డెయిరీ సీఈవో సెజల్

‘నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది’

Next Story

Most Viewed