- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మంత్రి గంగుల కమలాకర్ తప్పిన పెను ప్రమాదం..
మంత్రి గంగుల కమలాకర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెర్లబూట్కూరులో ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగి కూలిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి గంగుల కమలాకర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెర్లబూట్కూరులో ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్క సారిగి కూలిపోయింది. దీంతో వేదికపై ఉన్న మంత్రి గంగుల, ఇతర నేతలు అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంతో మంత్రికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. అలాగే ఓ జడ్పీటీసీ కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే సభా వేదిక పైకి పరిమితికి మించి నాయకులు ఎక్కడంతోనే వేదిక కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






