- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే ఉంది: మంత్రి ఎర్రబెల్లి
by GSrikanth |
వరంగల్ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని అన్నారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులును వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు.
Next Story






