- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రబెల్లికి చుక్కెదురు.. గెలుపు బాటలో యశస్విని
by Satheesh |
మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లిపై, కాంగ్రెస్ అభ్యర్ధి యశస్విని రెడ్డి లీడ్‌లో ఉన్నారు. దాదాపు 5 వేల ఓట్లు

X
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి ఎర్రబెల్లికి చుక్కెదురైంది. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లిపై, కాంగ్రెస్ అభ్యర్ధి యశస్విని రెడ్డి లీడ్‌లో ఉన్నారు. దాదాపు 5 వేల ఓట్లు లీడ్‌లో ఉన్నారు. ఆరు సార్లు వరుసగా గెలిచిన మంత్రి ఎర్రబెల్లి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. కానీ 26 ఏళ్ల యశస్విని రెడ్డిపై ఆయన వెనకంజలో ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
Next Story






