- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
21న నీట్ విద్యార్థులకు మెరిట్ కౌన్సెలింగ్
by Javid Pasha |
నీట్-2024 జరిగే పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ర్యాంకు సాధనే లక్ష్యంగా సూపర్-30 బ్యాచ్ ను ప్రారంభిస్తున్నామని, అందుకు ఈ నెల 21న ఉచిత మెరిట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని మెటామైండ్ నీట్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : నీట్-2024 జరిగే పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ర్యాంకు సాధనే లక్ష్యంగా సూపర్-30 బ్యాచ్ ను ప్రారంభిస్తున్నామని, అందుకు ఈ నెల 21న ఉచిత మెరిట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని మెటామైండ్ నీట్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని రామకృష్ణమఠం సమీపంలోని మెటామైండ్ నీట్ అకాడమీ లో నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ కు 7032264910, 8522958575 సంప్రదించాలని కోరారు.
Next Story






