- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన హిందూ, ముస్లిం వర్గాలు
దిశ, వెబ్‌డెస్క్ : నాంపల్లి కోర్టు వద్ద ఉద్రికత వాతావరణం చోటు చేసుకుంది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన విషయం

X
దిశ, వెబ్‌డెస్క్ : నాంపల్లి కోర్టు వద్ద ఉద్రికత వాతావరణం చోటు చేసుకుంది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఫైర్ అయిన ఎంఐఎం కార్యకర్తలు కోర్టు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరో వైపు రాజాసింగ్‌కు మద్దతు తెలుపుతూ.. కొందరు జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అలర్టైన పోలీసులు ఆందోళన కారులను చెదగొడుతూ, వారిపై లాఠీచార్జ్ చేస్తున్నారు. అనూకూల, వ్యతిరేక వర్గాల ఆందోలనలతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
Next Story






