- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MGM హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై వేటు
by Gantepaka Srikanth |
ఎంజీఎంలో వరుస ఘటనలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సీరియస్ అయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంజీఎంలో వరుస ఘటనలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సీరియస్ అయ్యారు. ఆసుపత్రి నిర్వహణలో వైఫల్యం చెందారని భావించి హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశించారు. హాస్పిటల్‌ను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు. ప్రతి వారం ఎంజీఎంపై సమీక్ష చేసి తనకు నివేదిక సమర్పించాలని డీఎంఈని ఆదేశించారు. ఎంజీఎంలో ఏండ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగుల వివరాలు సేకరించి, వారి పనితీరుపై నివేదిక సమర్పించాలని అన్నారు.
Next Story






