- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనియాతో భేటీ.. హైదరాబాద్‌లో షర్మిల కీలక వ్యాఖ్యలు
సోనియా గాంధీతో భేటీ అనంతరం వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్‌కు చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సోనియా గాంధీతో భేటీ అనంతరం వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రతిరోజు ప్రజలు పాలకుల చేతిలో మోసపోతున్నారన్నారు. తెలంగాణ ప్రజల కోసమే తన తాపత్రయమన్నారు. విలీనంపై త్వరలోనే వివరాలు చెబుతానని షర్మిల అన్నారు. తెలంగాణలో పోటీపై, కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ వీలినంపై మాత్రం షర్మిల స్పందించలేదు. ఇక, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఇవాళ షర్మిల ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్టీ విలీన ప్రచారం నేపథ్యంలో షర్మిల నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Next Story






