MP Komatireddy : జూపల్లితో భేటీ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
MP Komatireddy :  జూపల్లితో భేటీ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లితో భేటీ అనంతరం మీడియాతో కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. జూపల్లి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. చాలా మంది ముఖ్య నేతలతో రోజూ మాట్లాడుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక విషయం తెలియదన్నారు. ఫోన్ రావడంతో పొంగులేటి మరోసారి కలుస్తా అని వెళ్లిపోయినట్లు తెలిపారు. జూపల్లి మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరాలో ఇంకా డిసైడ్ కాలేదన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు.

Read more: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్...‌BRS‌పై ఎదురుదాడి విషయంలో ‘యూటర్న్’...దూకుడు తగ్గడంతో సొంత క్యాడర్‌లోనే అసంతృప్తి

Next Story