- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP - TG: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఫోకస్.. ఢిల్లీలో కీలక చర్చలు
by Ramesh Naini |
విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: (AP -Telangana) విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాయి. సోమవారం ఢిల్లీలో (Union Home Ministry) కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యాలయంలోనే ఈ భేటీ నిర్వహించారు. (AP-Telangana bifurcation issues) విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులు ఈ భేటీలో హాజరయ్యారని తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధాన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
Next Story






