- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికో ప్రీతి సూసైడ్ కేసు : కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
by Sathputhe Rajesh |
ఇటీవల సూసైడ్ చేసుకుని చనిపోయిన మెడికో ప్రీతి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సూసైడ్ చేసుకుని చనిపోయిన మెడికో ప్రీతి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ పర్యటన అనంతరం తొర్రూరులో మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దోషులు ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. కేటీఆర్‌తో పాటు మంత్రి ఎర్రబెల్లి ఉన్నారు.
Next Story






