- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వంజరి ప్రవీణ్ కరిపే
by Kodari Anjali |
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ వంజరి కుల రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వంజరి ప్రవీణ్ కరిపే కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

X
దిశ, కాప్రా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ వంజరి కుల రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వంజరి ప్రవీణ్ కరిపే కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వంజరి కుల ఆత్మ గౌరవ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి వంజరి ప్రవీణ్ కరిపే పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. సొంత నిధులతో వంజరి కుల ఆత్మగౌర భవన నిర్మాణంలో సంఘం సభ్యులతో కలిసి విశేషంగా కృషి చేసిన వంజరి ప్రవీణ్ కరిపేను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Next Story






