- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > లక్ష్మారెడ్డి అనే నేను.. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం
లక్ష్మారెడ్డి అనే నేను.. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం
ఉప్పల్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించారు.

X
దిశ, నాచారం : ఉప్పల్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించారు. లక్ష్మారెడ్డి ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. అన్నదమ్ములను వరించిన ఎమ్మెల్యే పదవులు ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఇద్దరికీ ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పించారు. ఉప్పల్ నియోజకవర్గం 2009 ఏర్పడిన తర్వాత తొలి ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న బండారి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బండారి లక్ష్మారెడ్డి పరాజయం పాలయ్యాడు. 2018 ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన లక్ష్మారెడ్డి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
Next Story






