- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టు నుంచి పరారైన నిందితుడిని పట్టుకున్న పోలీసులు..
by Taduka Kalyani |
చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీ అర్జున్ నాయక్ బుధవారం కేసు వాయిదా నిమిత్తం మల్కాజిగిరి కోర్డుకుతరలించారు.

X
దిశ, మల్కాజిగిరి: చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీ అర్జున్ నాయక్ బుధవారం కేసు వాయిదా నిమిత్తం మల్కాజిగిరి కోర్డుకుతరలించారు. అయితే పక్కన ఎవ్వరూ లేని సమయంలో కోర్టు నుంచి జైలు అధికారుల కళ్లు కప్పి నిందితుడు అర్జున్ పరారైయ్యాడు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నేరేడ్ మెట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి రెండు గంటలు వ్యవధిలోనే అర్జున్ నాయక్ ని పట్టుకున్నారు.
Next Story






