- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టు పొట్టు కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు..
by Batti.Sumithra |
కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీకార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

X
దిశ, కూకట్ పల్లి : కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీకార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అభ్యర్థి బండి రమేష్ ప్రసంగం నడుస్తుండగా భోజనాల ఏర్పాటు వద్ద ప్రారంభం అయిన చిన్నగొడవ తలలు పగలగొట్టుకునే వరకు చేరింది. బాలాజీ నగర్ డివిజన్, బోయిన్ పల్లి డివిజన్ కార్యకర్తలు లైన్లో నిలబడే క్రమంలో గొడవ పడ్డారు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటేబుల్ లు ఎగరేస్తూ దాడి చేసుకున్నారు.
Next Story






