- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ,మేడిపల్లి: దిశ కథనానికి అధికారులు స్పందించారు. కూల్చిన చోటే నిర్మాణాల పేరుతో సామవారం దిశలో ప్రచురితమైన కథనానికి మేడిపల్లి తహసీల్దార్ హసీన స్పందించారు. అమె ఆదేశాలతో బోడుప్పల్ సర్వె నంబర్ 3లో గల ప్రభుత్వ భూమిలో చేసిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. గతంలో రెండు సార్లు కూల్చినా మళ్లీ నిర్మాణం చేపట్టడంతో 3 వ సారికూడ ఎమ్మార్వో తన సిబ్బందితో కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు జరిపితే ఉపేక్షించేది లేదని ఎమ్మార్వో హసీన అన్నారు.
Next Story






