- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు..
by Batti.Sumithra |
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

X
దిశ, మేడిపల్లి : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియా గాంధీకి రుణపడి ఉంటామని ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధాన కార్యదర్శిలు, కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






