- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ,మేడ్చల్ టౌన్ : మండలంలోని సోమారం గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డికి జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామంలో తప్పనిసరిగా గ్రామ సభ నిర్వహించాలి. కానీ గ్రామ సభ నిర్వహించడంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి నిర్లక్ష్యం వహించారని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. షోకాజ్ నోటీసుకు 15 రోజులో వివరణ ఇవ్వాలని సర్పంచ్ కరుణాకర్ రెడ్డికి అధికారులు ఆదేశించారు.
Next Story






