- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి
by Kodari Anjali |
గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ మేడ్చల్ టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ రేకుల బావి సెంటర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తి ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. స్దానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- RoadAccident
- dead
Next Story






