- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడ్చల్ ORRపై రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి
by velandi.Saikiran |
మేడ్చల్ ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు

X
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఇక ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. వాస్తవానికి ఓఆర్ఆర్ పైకి బైక్ లకు అనుమతి లేదు. ఆ బైక్ ఎలా పైకి వెళ్లిందని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






