- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు తప్పని ఇంధన తిప్పలు
ఇటీవల నెలకొన్న నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంక్‌ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టి బారులు తీరుతున్నారు.

X
దిశ, నాచారం : ఇటీవల నెలకొన్న నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంక్‌ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కట్టి బారులు తీరుతున్నారు. వాహనాల రద్దీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ వాహనాలతో పాటు జీవనోపాధి కోసం ఉపయోగించే చెరకు బండ్లు వంటి వాహనాలకు ఇంధన కొరత ప్రభావం పడుతోంది. సాధారణ వాహనాలకు తాత్కాలికంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అవకాశం ఉన్నా, చెరకు బండి వంటి జీవనోపాధి వాహనాలకు ఆ అవకాశం లేదు. దీంతో ఇంధన కొరత నేరుగా వారి జీవనోపాధిపై భారంగా మారుతోంది.
Next Story






