- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఘా కెమెరాలతో నేరాల నియంత్రణ : MLC Naveen Kumar
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్ కుమార్ అన్నారు.

X
దిశ, కూకట్పల్లి : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్ కుమార్ అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపారాయుడు నగర్ కాలనీ నాయన్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వంద సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్సి నవీన్ కుమార్, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, సీఐ సురేందర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ రావు, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






