MLA :సమస్యల పరిష్కారానికి కృషి

by Sridhar Babu |

కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (MLA Bandari Lakshmareddy)పేర్కొన్నారు.

MLA :సమస్యల పరిష్కారానికి  కృషి
X

దిశ, కాప్రా : కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (MLA Bandari Lakshmareddy)పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో రూ. 16 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (Underground drainage)పనులకు స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, నాయకులు మహేష్ గౌడ్, ముఖ్య సలహాదారులు పండాల శివకుమార్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు (Members of the Association)పనగట్ల చక్రపాణి, చిత్తుల కిషోర్, పంజాల బాబు, అనిల్ బాబు, కొడకండ్ల యాదయ్య, చల్లా వెంకటేష్, చిదం బాలనర్సింహ, నర్సింగ్ రావు, గణేష్ గౌడ్, దయానంద్, సారా శ్రీధర్, దినేష్, అంజన్న, మణి కిరణ్, శ్రీనివాస్, శ్రవణ్, కాంట్రాక్టర్ వెంకటేష్, అలాగే కుషాయిగూడ స్థానికులు దేవేందర్ గౌడ్, నర్సింగ్ ఆర్ట్స్, సింగిరెడ్డి పద్మారెడ్డి, మచ్చ బాబు గౌడ్, సుధీర్ బాబు, బుడంపల్లి రఘు గౌడ్, డీజీఎం సతీష్, ఏఈ కనకరాజు గౌడ్, రాఘవ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్, కనకయ్య, రాజేష్, ప్రసాద్ రెడ్డి, శంకర్, బాలాజీ, లోక్ నాథ్, మధు, చిన్నకాలనీ వాసులు పాల్గొన్నారు.

Next Story