- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
by velandi.Saikiran |
జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వెల్లడించారు.

X
దిశ, తిరుమలగిరి: జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వెల్లడించారు. చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో ఈ నెల 21న జరిగిన జూనియర్,సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన కంటోన్మెంట్ క్రీడాకారులు బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విజేతలు, కోచ్‌లను అభినందించారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, మరింత కష్టపడి సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కంటోన్మెంట్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా యువజన,క్రీడల అధికారి నందకిషోర్ గోకుల్,కోచ్ హేమలత,విజేతలు క్రీడాకారులు పాల్గొన్నారు.
Next Story






