- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి..
by Taduka Kalyani |
మల్కాజిగిరి సర్కిల్ ఏపీఐఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గురువారం ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.

X
దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ ఏపీఐఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గురువారం ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం బస్తీ దవఖానాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆనంద్, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు, డాక్టర్లు మయూరి, సుష్మా, హెల్త్ సూపర్వైజర్ ప్రకాష్, ఏఎన్ఎం, సరోజ, శోభా, ఆశా, శషికళ, నాయకులు డీఈ లౌక్య, ఏఈ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్ , గుండా నిరంజన్, బాబు,సత్యనారాయణ, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






