- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Milk thieves : పాలను కూడా వదలని దొంగలు..
by Batti.Sumithra |
ఉప్పల్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తెల్లవారుజామున ఓ పాల కేంద్రంలో పాల ప్యాకెట్లతో ఉన్న బాక్సులని దొంగిలిస్తున్నారు కొంతమంది యువకులు.

X
దిశ, ఉప్పల్ : ఉప్పల్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తెల్లవారుజామున ఓ పాల కేంద్రంలో పాల ప్యాకెట్లతో ఉన్న బాక్సులని దొంగిలిస్తున్నారు కొంతమంది యువకులు. ఇలా గత కొన్ని రోజులుగా దొంగతనానికి పాల్పడుతున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున పాలు దొంగలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దొంగతనానికి పాల్పడుతున్న పోకిరీ దొంగల కోసం షాపు యజమాని మాటువేసి వేకువ జామున పాల ప్యాకెట్ల బాక్సులను దొంగలిస్తున్న సమయంలో యువకులను రెడ్ హ్యాండ్ గా పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకొని వెళ్లిపోయారు. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






