- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంభీపూర్ రాజు నివాసానికి కేటీఆర్
by velandi.Saikiran |
దుండిగల్ సర్కిల్ లోని ఎమ్యెల్సీ శంభీపూర్ రాజు నివాసానికి కేటిఆర్ తరలివచ్చారు.

X
దిశ, దుండిగల్ : దుండిగల్ సర్కిల్ లోని ఎమ్యెల్సీ శంభీపూర్ రాజు నివాసానికి కేటిఆర్ తరలివచ్చారు. వరంగల్ జిల్లా కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగి శంభీపూర్ రాజు ఛాతికి గాయాలు కాగా కొంపల్లి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిచ్చ పొందారు. డిశ్చార్జ్ అయిన అనంతరం శంభీపూర్ రాజును కలిసిన కేటీఆర్, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,ఎమ్యెల్యే లు కెపి వివేకానంద,ఎం.కృష్ణారావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి,నందికంటి శ్రీధర్,గజ్జెల నాగేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ వెంట వెళ్లారు.
Next Story






