- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రాకు ఫిర్యాదు చేసిన కొండల్ రెడ్డి
by velandi.Saikiran |
పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి హైడ్రాధికారులను కోరారు

X
దిశ, ఘట్కేసర్ : పోచారం మున్సిపల్ పరిధిలోని జోడిమెట్ల వద్ద నాల ఆక్రమణలను తొలగించి సమస్యను పరిష్కరించాలని పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి హైడ్రాధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం హైడ్రాధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అబ్బావతినీ నర్సింహా, ఆకిటి కృష్ణారెడ్డి గవ్వల రాములు శ్రీనివాస్, రవికుమార్, ఆకిటి భరత్ రెడ్డి, సామల నివాస్ రెడ్డి, కూర రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Next Story






